The Kannada film industry is mourning the loss of veteran actor Harish Rai, who passed away recently. A familiar face in Sandalwood and Tamil cinema, Harish was widely recognized for his impactful portrayals of villains, strong character roles, and emotional depth on screen. With a career spanning more than 25 years, he carved a niche for himself in character roles. His untimely demise has left the Kannada film fraternity and audiences in deep shock.

Veteran Kannada actor Harish Rai, best known for his powerful performances as villains and character roles in Kannada and Tamil cinema, has sadly passed away.

Throughout his long career, 55-year-old Harish appeared in numerous acclaimed films such as Jodihakki, Operation Antha, Om, Nalla KGF, and the blockbuster KGF franchise. His portrayal of 'Chacha' in Yash's KGF and KGF Chapter 2 remains one of his most memorable performances, earning him immense appreciation from fans. Whether it was a menacing antagonist or a heartfelt supporting role, Harish brought authenticity and power to every character he portrayed.

కన్నడ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ‘కేజీఎఫ్’ చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపుపొందిన నటుడు హరీష్ రాయ్ ఇక లేరు. గత కొంతకాలంగా థైరాయిడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో గురువారం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త తెలిసిన వెంటనే సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హరీష్ రాయ్ తన నట జీవితాన్ని చిన్న పాత్రలతో ప్రారంభించారు. నటనలోని సహజత్వం, డైలాగ్ డెలివరీ స్టైల్, కఠినమైన భావోద్వేగ పాత్రలను కూడా గట్టిగా నిలబెట్టగలిగే స్థితి ఆయన్ని పరిశ్రమలో ప్రత్యేక స్థానానికి చేర్చింది. 1995లో ఉపేంద్ర దర్శకత్వంలో వచ్చిన క్లాసిక్ హిట్ ‘ఓం’ సినిమాలో ప్రతినాయకుడి పాత్రతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు.ఆ తర్వాత అనేక సినిమాల్లో నటించినా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా రూపొందిన ‘కేజీఎఫ్’ చిత్ర సిరీస్‌లో ఖాసిం చాచా పాత్రతో ఆయనకు భారీగా పేరు వచ్చింది.

#HarishRai #RIPHarishRai #HarishRaiDeath #KGF #KannadaCinema #Sandalwood #KGFActor #KannadaActor #FilmNews #RestInPeace #Yash

Also Read

Bigg Boss Telugu 7 బిగ్ బాస్ తెలుగు 7 విజేత ఎవరంటే? ఉల్టా పుల్టాగా సర్వే ఫలితం! :: https://telugu.filmibeat.com/television/15th-week-survey-of-filmibeat-telugu-on-bigg-boss-7-telugu-results-are-here-129581.html?ref=DMDesc

Bigg Boss Telugu 7: 14వ వారం ఎలిమినేట్ ఎవరు కానున్నారంటే? ఉల్టా పల్టాగా సర్వే ఫలితం! :: https://telugu.filmibeat.com/television/14th-week-survey-of-filmibeat-telugu-on-bigg-boss-7-telugu-results-are-here-129183.html?ref=DMDesc

Bigg Boss Telugu 7: 13వ వారం ఎలిమినేట్ ఎవరు కానున్నారంటే? ఉల్టా పల్టాగా సర్వే ఫలితం! :: https://telugu.filmibeat.com/television/13th-week-survey-of-filmibeat-telugu-on-bigg-boss-7-telugu-results-are-here-128777.html?ref=DMDesc

~CA.43~PR.38~